శనివారం, 28 నవంబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
28-11-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో అక్షయ పాత్రను ప్రారంభించిన హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు
తెలంగాణతాజా కథనం

పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో అక్షయ పాత్రను ప్రారంభించిన హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు

Sri Venkateshwara temple palem
పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో భక్తుల కోసం అన్నప్రసాద సేవకు శ్రీకారం
కొంకలి మధుసూదన్ , ప్రతినిధి
రిపోర్టర్
2026-08-10
4 నిమిషాల పఠనం
29 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో అక్షయ పాత్రను ప్రారంభించిన హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు

పాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో అక్షయ పాత్రను ప్రారంభించిన హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు

తొలి కిరణం న్యూస్, నాగర్ కర్నూల్ , ఆగస్టు 9: నాగర్‌కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో హరే రామ హరే కృష్ణ సంస్థ ఆధ్వర్యంలో అక్షయ పాత్రను ప్రారంభించారు. భక్తులు, ఆలయానికి వచ్చే సందర్శకులకు ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాదం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. “ఫుడ్ ఫర్ ఆల్” అనే లక్ష్యంతో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో సంస్థ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పాలెం గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి, అక్షయ పాత్ర ద్వారా చేపట్టే సేవా కార్యక్రమాలపై చర్చించారు. గ్రామ ప్రజలు, భక్తులు ఈ సేవా కార్యక్రమానికి సహకరించాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు, ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#నాగర్ కర్నూల్#అభివృద్ధి#వెంకటేశ్వర స్వామి ఆలయం పాలెం

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి