హైదరాబాద్ మహానగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు పర్యావరణ అనుకూల ప్రజా రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్ట్ను ఆమోదించింది.
మొత్తం 76 కిలోమీటర్ల పొడవైన ఈ నూతన మార్గాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కనెక్టివిటీ, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంకర్ పల్లి మరియు కొంపల్లి కారిడార్లు అంతర్భాగంగా ఉండనున్నాయి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):
