నకిరేకల్ (పాలెం): నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో భవానీ దీక్షలు స్వీకరించిన భవానీ స్వాములు భక్తిశ్రద్ధలతో చెర్వుగట్టు క్షేత్రానికి పాదయాత్రగా బయలుదేరారు. ఏటా సంప్రదాయంగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది కూడా భవానీ స్వాములు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొన్నారు. భక్తి భావంతో స్వామివారి నామస్మరణ చేసుకుంటూ చెర్వుగట్టు క్షేత్రానికి పయనమయ్యారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


