శనివారం, 28 నవంబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
28-11-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణదసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి.. విషాదాలకు తావివ్వొద్దు
తెలంగాణతాజా కథనం

దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి.. విషాదాలకు తావివ్వొద్దు

దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి.. విషాదాలకు తావివ్వొద్దు
పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి
బోనాసి గణేష్
బోనాసి గణేష్
రిపోర్టర్
2026-10-13
4 నిమిషాల పఠనం
50 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి.. విషాదాలకు తావివ్వొద్దు

దసరా సెలవుల్లో అప్రమత్తంగా ఉండాలి.. విషాదాలకు తావివ్వొద్దు

బిజినపల్లి, అక్టోబర్ 13 (తొలి కిరణం న్యూస్): దసరా, బతుకమ్మ పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బిజినపల్లి ఎస్సై శంశుద్ధిన్ సూచించారు. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరిగి పండుగలు విషాదంగా మారకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు.

పండుగ సెలవుల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్సై సూచించారు. చెరువులు, కుంటలు, కాలువలు, బావులు, ఈత కొలనుల వద్ద పిల్లలను ఒంటరిగా వదలకూడదని, నీటి లోతు తెలియని ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని, ప్రజలందరూ దసరా, బతుకమ్మ పండుగలను ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఎస్సై శంశుద్ధిన్ కోరారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి#నాగర్ కర్నూల్#తెలకపల్లి#Si shamsuddin

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి