తెలకపల్లి: మండలంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. గురువారం ఉదయం ఎలాంటి అనుమతులు లేకుండా రామగిరి నుంచి తెలకపల్లి వైపు ఇసుకను తరలిస్తున్న TS-31-TA-5142 నంబర్ గల ట్రాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, జరిమానా విధించే నిమిత్తం ట్రాక్టర్ను తెలకపల్లి తహసీల్దార్ విజయ్ కుమార్కు అప్పగించినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


