శుక్రవారం, 02 అక్టోబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
02-10-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణవికసిత్ భారత్‌పై విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు
తెలంగాణతాజా కథనం

వికసిత్ భారత్‌పై విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు

వికసిత్ భారత్‌పై విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
అతినారపు కిరణ్ కుమార్
అతినారపు కిరణ్ కుమార్
రిపోర్టర్
2026-10-01
4 నిమిషాల పఠనం
5 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
వికసిత్ భారత్‌పై విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు

వికసిత్ భారత్‌పై విద్యార్థులకు చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు

తెలకపల్లి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాల సేవను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా తెలకపల్లి మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు ‘వికసిత్ భారత్’ అంశంపై చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.

దేశాన్ని అభివృద్ధి చెందిన భారతంగా తీర్చిదిద్దడంలో యువత, విద్యార్థుల పాత్రపై అవగాహన కల్పించడం, దేశ ప్రగతి, అభివృద్ధి, భవిష్యత్తుపై విద్యార్థుల్లో ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడం, వారి సృజనాత్మకత, వక్తృత్వ నైపుణ్యాలను వెలికితీయడం ఈ పోటీల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
విద్యార్థులు ‘వికసిత్ భారత్’పై తమ ఆలోచనలను చిత్రాలు, ప్రసంగాల రూపంలో వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు మందా చిన్నారెడ్డి, కిసాన్ మోర్చా నాయకుడు రమణారెడ్డి, పీజియన్ మండల అధ్యక్షుడు సూర్య భాస్కర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాజు, మధుసూదన్ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి