రైల్వేకోడూరు పట్టణంలో శంషుద్దీన్, ఆజం నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, ఎన్ఆర్ఐ కన్వీనర్ ఇలియాజ్ భాష ముఖ్య అతిథులుగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దాసరి శివ, షఫీ, తోట కృష్ణ, బెహరేన్, కన్వీనర్ నాగరాజు, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అన్వర్ భాష, వైఎస్సార్సీపీ రైల్వేకోడూరు పట్టణ కన్వీనర్ సిహెచ్. రమేష్, మాజీ ఎంపీటీసీ రావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ముజీబ్, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి సుంకేసుల రఫీ, రహమతుల్లా, చింత రెడ్డియ్య రెడ్డి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


