అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని పురుగులగుట్ట సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పరిశీలించారు. సబ్స్టేషన్ ఏర్పాటుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


