తొలి కిరణం ప్రతినిధి హైదరాబాద్ :- షర్మిల కుమార్తె అంజిలి-రఘు నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
కొత్వాల్‌గూడలో జరిగిన నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం..
కాబోయే వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..
వధూవరులను ఆశీర్వదించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


