శుక్రవారం, 02 అక్టోబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
02-10-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణమృతుడి కుటుంబానికి మొహరం బృందం ఆర్థిక చేయూత
తెలంగాణతాజా కథనం

మృతుడి కుటుంబానికి మొహరం బృందం ఆర్థిక చేయూత

మృతుడి కుటుంబానికి మొహరం బృందం ఆర్థిక చేయూత
రూ.38 వేల ఆర్థిక సహాయం అందజేత
రెడ్డపాకుల పరమేశ్వర్
రెడ్డపాకుల పరమేశ్వర్
రిపోర్టర్
2026-09-24
4 నిమిషాల పఠనం
360 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
మృతుడి కుటుంబానికి మొహరం బృందం ఆర్థిక చేయూత

మృతుడి కుటుంబానికి మొహరం బృందం ఆర్థిక చేయూత

తెలకపల్లి, సెప్టెంబర్ 24: మండల కేంద్రానికి చెందిన మొహరం బృందం పెద్దకాసిం సవారి ముజావారి ఎం.డి. సుల్తాన్ అత్తార్ మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మొహరం బృందం సభ్యులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కుటుంబానికి అండగా నిలిచేందుకు గురువారం మొహరం బృందం తరఫున రూ.38,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి తోడుగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించి ఈ సహాయం అందించినట్లు బృందం సభ్యులు తెలిపారు. మృతుడి కుటుంబానికి భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి#తెలకపల్లి

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి