తేదీ: 23-08-2026 (ఆదివారం)
సమయం: మధ్యాహ్నం 2:00 గంటలకు
దుగ్గాణి మల్లమ్మ గారు పాలెం గ్రామం, బిజినపల్లి మండలం, నాగర్కర్నూల్ జిల్లాకు చెందినవారు. 23-08-2026 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో తప్పిపోయారు.
ఎవరైనా మల్లమ్మ గారిని చూసినా, ఆమె ఆచూకీ తెలిసినా వెంటనే క్రింది నంబర్లకు సమాచారం ఇవ్వగలరు.
📞 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
+91 99637 98456
+91 80998 78757
🙏 దయచేసి ఈ సమాచారాన్ని మీ వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా షేర్ చేయండి.
మల్లమ్మ గారి ఆచూకీ లభించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించండి.
కథనానికి సంబంధించిన ట్యాగ్లు (Tags):


