శనివారం, 28 నవంబర్ 2026
వాతావరణం లోడ్ అవుతోంది...
తొలి కిరణం (Tholi Kiranam)
28-11-2026
అన్ని వార్తలు📰 ePaperతెలంగాణఆంధ్రప్రదేశ్భారత్అంతర్జాతీయవ్యాపారంక్రీడలుసాంకేతికతసినిమాఆరోగ్యంమా బృందం
హోమ్తెలంగాణస్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పశుసంవర్ధక శాఖ స్టాల్ సందర్శన
తెలంగాణతాజా కథనం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పశుసంవర్ధక శాఖ స్టాల్ సందర్శన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పశుసంవర్ధక శాఖ స్టాల్ సందర్శన
స్టాల్‌ను సందర్శించిన చిన్నారెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎంపీ మల్లు రవి
బోనాసి గణేష్
బోనాసి గణేష్
రిపోర్టర్
2026-08-15
4 నిమిషాల పఠనం
29 వీక్షణలు
అక్షర పరిమాణం:సాధారణ
షేర్ చేయండి:
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పశుసంవర్ధక శాఖ స్టాల్ సందర్శన

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పశుసంవర్ధక శాఖ స్టాల్ సందర్శన

నాగర్‌కర్నూల్ జిల్లా: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేశారు.

ఈ స్టాల్‌లో రైతులకు అవసరమైన పశువుల మందులు, వివిధ రకాల గడ్డి విత్తనాలు, పశువుల సంతానోత్పత్తికి సంబంధించిన కృత్రిమ గర్భధారణ (Artificial Insemination) తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, IAS, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి పశుసంవర్ధక శాఖ స్టాల్‌ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జ్ఞానశేఖర్, పశువైద్యులు, పశుసంవర్ధక శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కథనానికి సంబంధించిన ట్యాగ్‌లు (Tags):
#తెలంగాణ#హైదరాబాద్#అభివృద్ధి#నాగర్ కర్నూల్

పాఠకుల స్పందనలు & వ్యాఖ్యలు (0)

వ్యాఖ్యల మార్గదర్శకాలను పాటించండి

మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపండి:

* అసభ్యకర మరియు ద్వేషపూరిత వ్యాఖ్యలు నిరోధించబడతాయి.

ట్రెండింగ్ వార్తలు (Trending)

TOP 5

తాజా వార్తా ముఖ్యాంశాలు

తొలి కిరణం (Tholi Kiranam)

తెలుగు ప్రజలకు నమ్మకమైన, వేగవంతమైన మరియు నిష్పాక్షిక వార్తలను అందించే మీ డిజిటల్ న్యూస్ పోర్టల్.

వార్తా విభాగములు

  • • తెలంగాణ
  • • ఆంధ్రప్రదేశ్
  • • భారత్
  • • అంతర్జాతీయ
  • • వ్యాపారం
  • • క్రీడలు
  • • సాంకేతికత
  • • సినిమా
  • • ఆరోగ్యం
  • • మా బృందం

ముఖ్యమైన లింకులు

  • మా గురించి (About Us)
  • మా బృందం (Our Team)
  • గోప్యతా విధానం (Privacy Policy)
  • నిబంధనలు & షరతులు (Terms)
  • ప్రకటనల ధరలు (Ad Tariffs)

కార్యాలయ వివరములు

  • contact@tholikiranam.com
  • +91 1800-425-8888

© 2026 తొలి కిరణం (Tholi Kiranam). All rights reserved.

గోప్యతా విధానం•డిస్క్లైమర్•సంప్రదించండి